Predictions

Recent & Upcoming Predictions

Upcoming Predictions

  @PawanKalyan గారికి 1 అక్టోబర్ 2021 నుంచి 2 జూన్ 2022 వరకు సినిమా రంగంలో సువర్ణ కాలం

  భారత దేశంలో organic cultivation, వ్యవసాయ ఉత్పత్తులు మరియు ఆధారిత పరిశ్రమలకు,foreign exports
ఉజ్వలమైన భవిష్యత్తు గోచరిస్తున్నది. ప్రపంచ దేశాలకే భారతదేశం 2022-2026 లలో ధాన్యాగారంగా ఉంటుంది

  Viswanath bhavishya gnanam 2021 2026 GOLDEN FUTURE OF BHARAT

Recent Predictions

  Viswanath bhavishya gnanam 2021 2026 GOLDEN FUTURE OF BHARAT లో భారతదేశం (చర్మ పరిశ్రమ)Leather industry
విశేష అభివృద్ధి దిశగా పయనిస్తుందని 13.4.2021 న @narendramodi ji కి తెలిపిన విధంగానే భారతదేశం 2 వ అతిపెద్ద పాదరక్షల ఉత్పత్తిదారు,లెదర్ ఉత్పత్తుల ఎగుమతిలో భారతదేశపు ఫుట్‌వేర్ 51%

  Viswanath bhavishya gnanam 2021 2026 GOLDEN FUTURE OF BHARAT లో GREEN INDIA లో భాగంగా భారతదేశం solar energy విశేష అభివృద్ధి దిశగా పయనిస్తుందని 13.4.2021 న @narendramodi ji కి తెలిపిన విధంగానే భారతదేశం ప్రపంచంలో 5 అతిపెద్ద సోలార్ వ్యవస్థాపిత సామర్ధ్యం కలిగి ఉంది.

  @narendramodi ji కి తెలిపిన విధంగానే భారతదేశం ప్రపంచంలో 3 అతిపెద్ద ఉత్పత్తిదారు మరియు 2 అతిపెద్ద విద్యుత్ వినియోగదారు ఉంది.

  భారత ప్రభుత్వం నకు నేను 13 April, 30 November 2020 న ప్రపంచ దేశాలకు కేంద్ర బిందువుగా ఉంటుందని@narendramodi తెలియజేసిన విధంగానే శ్రీ నరేంద్ర మోదీ జీ సారధ్యంలో భారతదేశం covid-19 వ్యాక్సిన్ ఉత్పత్తి లలో ప్రపంచవ్యాప్తంగా 2021 నాటికి మొత్తం టీకాలలో ~ 60% వాటా ఉంది.

  భారతదేశ వ్యవసాయ ఉత్పత్తులకు ఉజ్వలమైన భవిష్యత్తు గోచరిస్తున్నది అని 19 April 2020 న తెలిపిన విధంగా ఆహార ధాన్యాల ఉత్పత్తిలో ప్రపంచంలో రెండవ స్థానంలో ఉంది

  GSLV F10 ప్రయోగం ఇస్రో ఆశించిన, మెరుగైన పనితీరును కనపరచలేదని @narendramodi ji కి చెప్పిన విధంగానే ప్రయోగం 12 aug 2021 న అనుకున్న విధంగా జరగలేదు.

Vishwanath Astrologers